అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా 10 నెలల గరిష్ఠాన్ని తాకుతూ పీపా ధర 90 డాలర్ల దరిదాపుల్లోకి వచ్చింది. ఈ ఏడాదిలో క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి.
పలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యింది. అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుస్థాయిని చేరడంతో పలు కమోడిటీలు ధరలు తగ్గ�