స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi ). ఆదివారం ఫేర్వెల్ సందర్భంగా మాట్లాడిన అతడు.. ఎంతో భావోద్వేగాని�
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్లు.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi )కి బార్సిలోనా క్లబ్‌తో ఉన్న అనుబంధం రెండు దశాబ్దాలది. అలాంటి బంధం తెగిపోతోంది. మెస్సీ క్లబ్‌ను వీడనున్నట్ల�