Wimbledon : వింబుల్డన్‌లో ఆరో రోజు కూడా సంచనాల పర్వం కొనసాగింది. మహిళల సింగిల్స్‌లో నిరుడు ఛాంపియన్‌గా నిలిచిన బర్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) అనూహ్యంగా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో రెండో రోజు స్టార్ ప్లేయర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సిన్నర్ అలవోక విజయం సాధించగా.. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ (పోలండ్), డి�
Wimbledon : వింబుల్డన్‌లో కొత్త యువరాణి కిరీటం అందుకుంది. మహిళల సింగిల్స్‌లో బార్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) విజేతగా అవతరించింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్.
Australia Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా.. తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన పెరాను ఓడించిన ఆండ్రీవా, రెండో రౌండ్లో జబేర్‌ను చిత్తుచేసింది. మూడో రౌండ్లో ప్యారీని ఓడించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
ఫైనల్లో రష్యా భామ.. క్రెజికోవాతో టైటిల్ ఫైట్.. ఫ్రెంచ్ ఓపెన్ 52 సార్లు మేజర్ టోర్నీల్లో బరిలోకి దిగిన రష్యా సుందరి అనస్తాసియా పవ్ల్యూచెంకోవా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్�