పౌలిని శుభారంభం క్రెజికోవాకు షాక్
సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో ఇటలీ అమ్మాయి జాస్మిన్ పౌలిని శుభారంభం చేసింది. ఆదివారం లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో పౌలిని.. 6-3, 3-6, 6-4తో వెరోనిక ఎర్జావెక్ (స్లోవేనియా)ను ఓడించింది. మరో పోరులో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)కు మొదటి రౌండ్లోనే షాక్ తగిలింది. అన్‌సీడెడ్ కమిల్లా రఖిమొవా (ఉక్రెయిన్).. 7-6 (7/4), 6-2తో క్రెజికోవాను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
న్యూయార్క్: సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో ఇటలీ అమ్మాయి జాస్మిన్ పౌలిని శుభారంభం చేసింది. ఆదివారం లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో పౌలిని.. 6-3, 3-6, 6-4తో వెరోనిక ఎర్జావెక్ (స్లోవేనియా)ను ఓడించింది. మరో పోరులో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)కు మొదటి రౌండ్లోనే షాక్ తగిలింది. అన్‌సీడెడ్ కమిల్లా రఖిమొవా (ఉక్రెయిన్).. 7-6 (7/4), 6-2తో క్రెజికోవాను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

