రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 25 బార్లకు 1,346 దరఖా స్తులు వచ్చాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు ఏకంగా రూ.13.46 కోట్ల రాబడి వచ్చింది. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని 4 బార్లకు 491 దరఖాస్తులు వ చ్చా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బార్ లైసెన్సింగ్ విధానంతో ఖజానా కలకలలాడుతున్నది. బార్ల వేలానికి లెక్కకు మించి స్పందన కనిపించింది. కోట్లల్లో కుమ్మరించి మరీ బార్ల లైసెన్�