Bar Council elections | రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం వేములవాడ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.