బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెకింపు ప్రారంభం
రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు గత నెల 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల పదవులకు పడిన ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో అధికంగా ఓట్లు సాధించిన వాళ్లను ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు గత నెల 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల పదవులకు పడిన ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో అధికంగా ఓట్లు సాధించిన వాళ్లను ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఈ 23 మందిలో ఐదుగురు మహిళలు ఉంటారు. మొత్తం 203 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా, వీరిలో 55 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో దాదాపు 41 శాతం చెల్లకుండా పోవడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడేండ్ల తరువాత ఎన్నికలు జరుగడంతో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలపై న్యాయవాద వర్గాల్లో ఉతంఠ నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

