Tollywood Piracy | టాలీవుడ్ సినిమా పైరసీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అతనిపై మొత్తం ఐదు వేర్వేరు కేసులు నమోదు అయినట్లు సమాచారం.
సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’, ‘బప్పంటీవీ’ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసి గంటలైనా గడవకముందే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్' వెబ్సైట్ వెలుగులోకి వచ్చింది. ఐబొమ్మ మాదిరిగానే అందులోనూ కొత్త సినిమాలు