న్యూఢిల్లీలోని కర్ణిసింగ్ రేంజ్ వేదికగా జరిగిన 6వ జాతీయ పారా షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ షూటర్ బానోతు పావని మూడు రజత పతకాలతో సత్తాచాటింది.
టార్గెట్... ఆటలో అయినా, జీవితంలో అయినా ఆమె గురి కేవలం దాని మీదే. అనుకున్న లక్ష్యం తప్ప చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పుడూ ఆమె తలకెక్కించుకోలేదు. అలా చేస్తే రెంటిలోనూ ముందుకెళ్లలేం... అంటూ చిన్న వయసులోనే పెద్