బ్యాంకు లోనికి ప్రవేశించిన ఇద్దరు దొంగలు తమ వద్ద ఉన్న గన్స్ బయటకు తీశారు. వాటిని చూపించి బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. ఒక దొంగ క్యాబిన్లో ఉన్న బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లాడు. ఒకరి చేతులు కట్టేశాడు.
Rajasthan | బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించారు. ఆ దొంగకు భయపడకుండా.. అతన్ని ఎదురించారు. చివరకు ఆ దొంగను పారిపోయేలా చేశారు బ్యాంక్ మేనేజర్. ఈ