ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను విధ్వంసం చేసే కుట్రను బ్యాంక్ ఉద్యోగులు సమర్థంగా ఎదుర్కోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/ కాచీగూడ: బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక�