Hyderabad | కంచే చేను మేసిన చందంగా ఉంది ఓ బ్యాంక్ అధికారి తీరు. ఖాతాలో డబ్బు జమ చేయాలని డబ్బిస్తే.. జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు బ్యాంక్ క్యాషియర్.
BOB | వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో నగదు అపహరణ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గుర్తించారు.