టక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అశోక్ వాశ్వాని తన పదవి నుంచి వైదొలుగబోతున్నారు. మూడేండ్ల కాలపరిమితి డిసెంబర్ 31, 2026న ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.2,119 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,396 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధిని సాధించింది.