ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం 1.31 శాతం తగ్గి రూ.16,258 కోట్లుగా నమోదైంది.
కెనరా బ్యాంక్ మరోసారి నిధులను సేకరించడానికి సిద్ధమవుతున్నది. బాసెల్-3 నిబంధనలకు లోబడి టైర్-2 బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.4 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.