వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లా 27 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన 2
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.