లండన్‌లోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనను ఖలిస్థానీలు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీల హత్యలు, దాడులకు నిరసనగా బంగ్లాదేశీ హిందూస్, బ్రిటిష్ హి
హిందువైన దీపూ చంద్ర దాస్‌ను గత వారం బంగ్లాదేశ్‌లోని మిస్మెన్సింగ్లో ఇస్లామిస్ట్ మూకలు దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.