Maoists | మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత �