మధిర మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలును మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సోమవారం పరిశీలించారు. కాలసాని లక్ష్మీపతి అనే రైతు పండించిన మిర్చి తేజ రకం జెండా పాట రూ.13,200 లతో కొనుగోలు చేశారు.
రైతులెవరూ అధైర్య పడొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని మధిర �