అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం జరిగింది.