ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ని�
‘నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనే లక్ష్యంతో ఈ బ్యానర్ ప్రారంభించాం. తొలి చిత్రంగా ‘బలగం’ రూపొందించాం’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు.