‘బలగం’ వేణు దర్శకత్వంలో దిల్రాజు నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కథానాయకుడిగా నటించేదెవరు? అనే విషయం ఇన్నాళ్లూ ఓ ప్రహసనంగా సాగింది. ఈ క్రమంలో చాలామంది హీరోల పేర్లు వినిపించాయి.
తెలుగు సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్గా మిగిలిపోయిన బలగం చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఎల్ధండి వేణు.వేణు సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి చాలా కష్టపడ్డాడు.. ఇటీవల ఓ స