కోటి లింగాలు కొలువై దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపు రం క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపు రం) నాలుగు శక్తిపీఠాలుండగ�
తెలంగాణలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అ లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులకు సూచించారు.