బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత షట్లర్ల జైత్రయాత్రకు ఫుల్స్టాప్ పడింది. గ్రూప్ దశలో అదరగొట్టిన భారత యువ షట్లర్లు.. కీలకమైన క్వార్టర్స్ పోరులో పోరాడి ఓడారు.
ఈ ఏడాది పలు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో ఆశించిన ఫలితాలు సాధించక సతమతమవుతున్న భారత షట్లర్లకు మరో ప్రతిష్టాత్మక టోర్నీ సవాల్ విసరనుంది. మంగళవారం నుంచి కింగ్డొ వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చ