ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఒక్క రోజే రూ.86 లక్షల ఆస్తి పన్ను వసూలు చేశారు.
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.458 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. గడిచిన 11 ఏండ్లలో రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ బాకీలు ఎవరెవరివి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేమని చెప్పింది.