భద్రాచలం వద్ద ఊహించని రీతిలో వర ద ప్రభావం ఉంటున్నదని, ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని ఈ ఏడాది కూడా అధ్యయనం చేయాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
‘జాతీయ ప్రాజెక్టు పేరిట ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారు? ప్రభావిత రాష్ర్టాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా ముంపు సర్వేలు, అంచనాలు ఎలా రూపొ�