Baby Monkey | కేసులో ఆధారంగా ఒక కోతిని కోర్టుకు అధికారులు సమర్పించారు. అయితే వారి నుంచి తప్పించుకున్న కోతి పిల్ల (Baby Monkey) కోర్టు ప్రాంగణంలో గందరగోళం సృష్టించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్మీడియాలో జంతువుల వీడియోలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఆసక్తికరమైన వీడియో ఏది వచ్చినా చూసి ఆనందించడంతోపాటు షేర్ చేస్తుంటారు. తాజాగా, ఓ పిల్ల కోతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదట�