పిల్లల్ని తల్లులు కంటికి రెప్పలా ఎలా చూసుకుంటారో అలాగే తల్లుల పట్ల పిల్లలూ ప్రేమ కనబరుస్తుంటారు. తల్లి కోసం ఏం చేసేందుకైనా పిల్లలు (Viral Video) వెనుకాడరు.
బేబీ గొరిల్లా తొలిసారి తండ్రిని కలుసుకున్న ఉద్వేగభరిత వీడియోను (Viral Video ) ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు. నెట్టింట ఈ వీడియో తెగ వైరలవుతుండగా ఇప్పటివరకూ ఈ క్లిప్‌ను 64,000 మందికి ప