ప్రయాణికులు తమ చిన్నారులతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారత రైల్వే బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా లక్నో మెయిల్లో దిగువన ప్రధాన బెర్తుల
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మదర్స్ డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా రైళ్లలో ప్రత్యేకంగా నవజాత శిశువుల కోసం ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైలు ప్రయాణంలో ఇకపై తల్లులు ఎలాం�