Ajay Devgan | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్ మేనల్లుడైన అమన్ దేవ్గణ్(Aman Devgan), స్టార్ నటి రవీనా టండన్ కూతురు రషా థడానీ (Rasha Thadani) జంటగా నటించిన తొలి చిత్రం ‘ఆజాద్’.
బాలీవుడ్లో మరో తార మెరిసింది. రవీనా టాండన్ సినీ వారసురాలు రాషా తడానీ.. తన తొలి చిత్రంతోనే సత్తాచాటింది. స్టన్నింగ్ లుక్స్.. అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.