Azaad on Netflix | ఓటీటీలోకి అజయ్ దేవగణ్ మేనల్లుడి చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Ajay Devgan | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్ మేనల్లుడైన అమన్ దేవ్‌గణ్(Aman Devgan), స్టార్ నటి రవీనా టండన్ కూతురు రషా థడానీ (Rasha Thadani) జంటగా నటించిన తొలి చిత్రం ‘ఆజాద్’.
Azaad on OTT | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్ మేనల్లుడైన అమన్ దేవ్‌గణ్(Aman Devgan), స్టార్ నటి రవీనా టండన్ కూతురు రషా థడానీ (Rasha Thadani) జంటగా నటించిన తొలి చిత్రం ‘ఆజాద్’. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు. బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు.
రిపబ్లిక్ డే కానుకగా జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన విమర్శల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

