Ram Temple | అయోధ్య (Ayodya) రామమందిర (Ram Temple) నిర్మాణం ఈ ఏడాది జూన్ 5 కల్లా పూర్తికానుందని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) తెలిపారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్‌ను పాటించలే