అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరుగనున్న రామ మందిర ప్రారంభోత్సవం న్యూయార్క్లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) కానున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: ఓట్ల కోసం వెరైటీ వెరైటీ ఫీట్లు చేయడం కామన్. ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ ఇలాంటి ఘటనే జరగబోతోంది. యూపీలో మహిళలను ఆకట్టుకునేందుకు .. బీజేపీ థీమ్ చీరలను డిజైన్ చేయిం�