ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు భారత్‌పై బెదిరింపులకు దిగాడు. నవంబర్ 16, 17 తేదీల్లో అయోధ్య రామమందిరం సహా పలు హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని హెచ్చరించాడు.
ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.