పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమలను అరికట్టవచ్చని చెప్పారు.
దోమల నివారణకు ప్రజలు తమ ఇళ్లతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి నుంచి