Awantipora Encounter | జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఎన్కౌంటర్లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్ (JeM) కమాం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అవంతిపొర జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అవంతిపోరాలోని రాజ్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సోమవారం సాయంత్�