వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
యాసంగిలో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, 15,500 మెగావాట్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ద�