‘ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం టీహబ్ సహకారంతో ఓలా మాదిరిగా రాష్ట్రంలో ప్రత్యేక యాప్ తీసుకొస్తాం. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్‌గాంధీ మాటిచ్చారు. ఆ హామీలో భాగంగా ఆటో
కాంగ్రెస్ సర్కారు రాకతో డ్రైవర్ల ఉపాధికి తొలి దెబ్బపడింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాయి.