ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్‌ను చిత�
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.