Aus Vs Nz T20 | ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ కైవసం
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేశారు. మొదట ఆసీస్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
Aus Vs Nz T20 | ఆక్లాండ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేశారు. మొదట ఆసీస్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
ట్రావిస్ హెడ్ (45) కమిన్స్ (28) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్ (42) ఒంటరి పోరాటం చేయగా.. ఆసీస్ బౌలర్లలో జాంపా 4 వికెట్లే పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

