రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన అంగరక్షకులు మొదలుకుని ఆయన వెంట వచ్�
ఈ నెల 4న రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ను సందర్శించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు గత కొన్ని వారాలుగా జరుగుతున్నాయి.