నిర్మల్ కోర్టులో ఒక కేసులో నిందితులను సరెండర్ చేస్తున్న న్యాయవాది పి.అనిల్ కుమార్ కారుపై పోలీసులు దాడి చేయడం అమానుషమని. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల
Lawyers | రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.