M R Srinivasan: అటామిక్ ఎనర్జీ కమీషన్ మాజీ చైర్మెన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్.
భారతదేశం తొలిసారిగా నిర్వహించిన అణుపరీక్ష (స్మైలింగ్ బుద్ధ) జరిగి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టీఏఎస్), నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఏఎస్ఐ) లోకల్ చాప్టర్ సం