గూగుల్‌కు ఓపెన్ఏఐ గట్టి సవాల్ విసిరింది. అత్యంత ప్రజాదరణ గల క్రోమ్ వెబ్ బ్రౌజర్‌కు పోటీగా అట్లాస్ వెబ్ బ్రౌజర్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్‌టాప్‌ల కోసం అట్లాస్‌ను విడుదల చేసింది. �
Football Match | రెండు జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) జరుగుతున్నది. మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దశలో స్టేడియంలో గొడవ మొదలైంది. ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు