Asus ROG Phone 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ (Asus) తన గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ‘అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్’ ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వీటి ధర రూ.91,500 నుంచి మొదలవుతుంది.
Asus ROG Phone 8 | అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ (Asus ROG Phone 8 Series) ఫోన్లలో అసుస్ రోగ్ ఫోన్8 (Asus ROG Phone 8), అసుస్ రోగ్ 8 ప్రో (Asus ROG Phone 8 Pro) ఉంటాయి. అధికారికంగా ఈ నెల ఎనిమిదో తేదీన అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని అస