రండి బాబూ రండి.. ఇదే మంచి అవకాశం.. వేలంలో డబ్బు కొట్టండి.. మీకు కావాల్సిన చోటకు పోస్టింగ్ పట్టండి.. అన్నట్టుగా సాగుతున్నది ఎక్సైజ్‌శాఖలో పోస్టింగ్‌ల వ్యవహారం.
కార్మిక, ఉపాధికల్పన శాఖలో ఐదుగురు సహాయ కమిషనర్లకు ఉప కమిషనర్లుగా పదోన్నతి క ల్పించడంతోపాటు పోస్టింగులు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యాదయ్యను నిజామాబాద్ డీసీగా, ఏ రాజేశ్వరమ్మను ఆదిల