కనీవిని ఎరుగని రీతిలో కారు జోరు కొనసాగుతుందని మహబూబ్నగర్ ని యోజకవర్గంలో తెగ చర్చలు జరుగుతున్నా యి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు తమ కారు జోరు కొనసాగాలంటూ ఓటర్ల చర్చలతో ప్రత్యేకతను చాటుక�
వరుసగా రెండోవారం సైతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరిన తర్వాత అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. చివరకు 63 పాయింట్ల లాభంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది.