లైంగికదాడి కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు విధించిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఓ వ్యక్తి గోప్యంగా చెప్పిన సాక్ష్యానికి ఆధారాలు, అభియోగాలకు సంబంధించి వైద్య నివేదికలు లేవని తేల్చింది.
మైనర్లపై లైంగిక దాడి చేసిన కేసుల్లో ఒకరికి 22 ఏండ్ల జైలు, మరొకరికి 20 ఏండ్ల జైలు, జరిమా నా విధిస్తూ నల్లగొండ జిల్లా అదనపు రెండో న్యాయమూర్తి రోజారమణి గురువారం తీర్పు వెల్లడించారు.