విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అర్ధరాత్రి హత్యలతో ఉలిక్కిపడుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం సురక్షితమని ఉత్తరాది ఐటీ ఉద్యోగులు వేన్నోళ్ల పొగిడిన సందర్భాలు గుర్తు చేస�
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది.