ఈ నెల 15 నుంచి 21 వరకు ఇరాన్లో జరిగే బేస్‌బాల్ వెస్ట్ ఏసియా కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు బేస్‌బాల్ అస
ఏషియన్ బేస్‌బాల్ టోర్నీకి భారత మహిళల జట్టు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన సూపర్ రౌండ్ స్టేజ్‌లో భారత్ 6-5 తేడాతో థాయ్‌లాండ్‌పై గెలిచి పసిడి పోరుకు దూసుకెళ్లింది.