బుధవారం విడుదలైన క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024లో ‘ఐఐటీ బాంబే’ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలో 40వ ర్యాంకు దక్కించుకొన్నది.
షార్జా వేదికగా ఇటీవల జరిగిన తొలి ఆసియా యూనివర్సిటీ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ లిఫ్టర్ రంగు విరంచి స్వప్నికకు తగిన గుర్తింపు లభించింది.